యాసిడ్ ఎటాక్ నేప‌థ్యంలో ‘అశ్వ‌థ్థామ‌’?

Ashwathama Movie Sends Out Social Message To Society

`ఛ‌లో`, `@ న‌ర్త‌న‌శాల‌` త‌రువాత సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేష‌న్స్ లో యంగ్ హీరో నాగ‌శౌర్య న‌టిస్తున్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. నాగ‌శౌర్య‌కి జోడీగా మెహ‌రీన్ నటిస్తున్న ఈ సినిమా ద్వారా ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. `ఛ‌లో`, `@ న‌ర్త‌న‌శాల‌` త‌ర‌హాలో ఎంట‌ర్ టైన్ మెంట్ బేస్డ్ ఫిల్మ్ గా కాకుండా… ఓ సీరియ‌స్ సోష‌ల్ ఇష్యూని బేస్ చేసుకుని మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా `అశ్వ‌థ్థామ‌`ని నిర్మిస్తున్నార‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… అమ్మాయిల‌పై జ‌రుగుతున్న అకృత్యాల చుట్టూ ఈ క‌థ తిరుగుతుంద‌ని తెలిసింది. ముఖ్యంగా… త‌న చెల్లిపై జ‌రిగిన యాసిడ్ ఎటాక్ కి క‌థానాయ‌కుడు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు? అలాగే అమ్మాయిల‌పై జ‌రుగుతున్న ప‌లు అకృత్యాల‌కు ఎలా ప్ర‌తిస్పందించాడు? అనే అంశాల చుట్టూ `అశ్వ‌థ్థామ‌` క‌థ తిరుగుతుంద‌ని వినికిడి. మ‌రి… కాంటెంప‌ర‌రీ కాన్సెప్ట్ తో వ‌స్తున్న `అశ్వ‌థ్థామ‌` బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో తెలియాలంటే వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + nine =