సక్సెస్ ఫుల్ మూవీ “రాక్షసుడు “తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించే కొత్త చిత్రం ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో గ్రాండ్ గా ప్రారంభమయింది. సుమంత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్, నభా నటేష్ జంటగా ఈ మూవీ రూపొందుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఈ మూవీ కి జెమిని కిరణ్ స్విచ్ఛాన్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫస్ట్ షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 6వ తేదీ హైదరాబాద్ లో ప్రారంభం కానుందని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ సినీకెరీర్ లో ఈ మూవీ మరో సక్సెస్ ఫుల్ మూవీ కావాలని కోరుకుందాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: