యంగ్ టైగర్ పై కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రశంసలు

Kannada Actor Rakshit Shetty Praises Young Tiger Junior NTR,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Rakshit Shetty Superb words About Junior NTR,Actor Rakshit Shetty Interesting Words About Young Tiger NTR,Rakshit Shetty Telugu Movies

పుష్కర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సచిన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ, ఎడ్వెంచర్, కామెడీ మూవీ “అవనే శ్రీమన్నారాయణ ” కన్నడ మూవీ డిసెంబర్ 27 వ తేదీ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ , హిందీ భాష లలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “అతడే శ్రీమన్నారాయణ ” మూవీ ట్రైలర్ హీరో నాని చేతులమీదుగా నిన్న హైదరాబాద్ లో
రిలీజ్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ .. “అవనే శ్రీమన్నారాయణ ” మూవీ కై టీమ్ అందరూ కష్టపడ్డారని, ప్రేక్షకులను అలరించే మూవీ ఇదనీ, ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో నాని కి కృతజ్ఞతలని, నాని సింపుల్ గా కనిపించే అద్భుతమైన వ్యక్తని, తెలుగు లో తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఒకేలా ఉంటారని, ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలరనీ, ఆయనలో ఆ ఎనర్జీ ఉందని ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =