” సరిలేరు నీకెవ్వరు” మూవీ మ్యూజికల్ ట్రీట్

Sarileru Neekevvaru Movie Songs To Rock Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Mahesh Babu Sarileru Neekevvaru Telugu Movie Latest News,Superstar Mahesh Babu Sarileru Neekevvaru Songs,Sarileru Neekevvaru Movie Songs,Sarileru Neekevvaru Telugu Movie Songs,Sarileru Neekevvaru Movie Songs Update,Sarileru Neekevvaru Telugu Movie Songs Latest News

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు “మూవీ జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విజయశాంతి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ” సరిలేరు నీకెవ్వరు” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్
ప్రమోషన్స్ జోరు పెంచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ” సరిలేరు నీకెవ్వరు” మూవీ టీజర్ కు అసాధారణ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ పై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ప్రేక్షక, అభిమానులకు మ్యూజికల్ ట్రీట్ ఇస్తున్నారు. ప్రతీ సోమవారం ఒక సింగిల్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసి , #MB Mondays అనే ట్యాగ్ ను రిలీజ్ చేశారు. ఈ వినూత్న పబ్లిసిటీ కి మహేష్ బాబు ఫ్యాన్స్ థ్రిల్
ఫీల్ అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − two =