వర్మ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ టీజర్ రిలీజ్

RGV Enter The Girl Dragon Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Enter The Girl Dragon Movie Updates,Enter The Girl Dragon Telugu Movie Latest News,Enter The Girl Dragon Movie Teaser,Enter The Girl Dragon Telugu Movie Teaser,Enter The Girl Dragon Official Teaser,Ram Gopal Varma Enter The Girl Dragon Teaser

ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసుకుంటూ అసలు ఎప్పుడు షూటింగ్ మొదలైంది.. ఎక్కడ షూట్ చేశారు అన్న విషయాలు కూడా తెలియకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాల తర్వాత ఇంకేం షాక్ ఇవ్వబోతున్నారబ్బా అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఈసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే ఇండో చైనీస్ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ లో నిర్మితమవుతున్న ఈ సినిమా గురించి మొన్ననే ఒక అప్ డేట్ ఇచ్చాడు వర్మ. ఈ సినిమా టీజర్ ను ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్లీ 80వ జయంతి సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసాడు.

కాగా ఈ సినిమా ట్రైలర్‌ను బ్రూస్లీ పుట్టిన చైనాలోని ఫోషాన్ సిటీలో డిసెంబర్ 13న రిలీజ్ చేయనున్నాడు. ఇండియాలోనే మొదటి మార్షల్ ఆర్ట్స్ సినిమా ఇది. ఓ ప్రముఖ హిందీ హీరోయిన్ బ్రూస్ లీ పాత్రలో నటించినట్లు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.