‘వీరశాస్త్ర అయ్యప్ప కటాక్షం’ ట్రైలర్ రిలీజ్

Ayyappa Kataksham Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ayyappa Kataksham Movie Updates,Ayyappa Kataksham Telugu Movie Latest News,Ayyappa Kataksham Trailer,Ayyappa Kataksham Telugu Movie Trailer,Ayyappa Kataksham Official Trailer,Ayyappa Kataksham New Trailer,Ayyappa Kataksham Latest Trailer

తెలుగులో ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సుమన్ ఆ తర్వాత.. పలు కీలక పాత్రల్లో నటిస్తూ వెళ్తున్నారు. ఎన్నో యాక్షన్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో సక్సెస్ అందుకున్నారు సుమన్ అంతేకాదు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రతో, శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్ర తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసారి డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు ఇది తన 100 వ సినిమా కావడం విశేషం. రుద్రపట్ల వేణుగోపాల్ దర్శకత్వంలో సుమన్ ప్రధాన పాత్రలో ‘వీరశాస్త్ర అయ్యప్ప కటాక్షం’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా ఈ సినిమా 100 క్రోర్స్ అకాడమీ వారంగి మూవీస్ బ్యానర్ పై విఎస్పి తెన్నేటి అండ్ బ్యారీష్ రామ్ లు నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే విఎస్పి తెన్నేటి అందిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.