” బాక్సర్” కు జోడీ గా కియారా అద్వానీ ?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైసెన్స్ పిక్చర్స్, బ్లు వాటర్స్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా #VT 10 మూవీ అక్టోబర్ 10వ తేదీ పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. బాక్సింగ్ లో వరుణ్ తేజ్ ట్రైనింగ్ తీసుకొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#VT 10 మూవీ లో హీరోయిన్ గా కియారా అద్వానీ ని ఎంపిక చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను మూవీ తో ప్రేక్షకులను అలరించిన కియారా , సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో హీరోయిన్ గా నటించగా ఆ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. #VT 10 మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 1 =