ప్రభాస్ సినిమాను నిర్మించనున్న రామ్ చరణ్..!

Ram Charan to produce Prabhas movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Ram Charan to produce Prabhas film,Prabhas and Koratala Siva film produced by Ram Charan,Ram Charan Latest News 2019

చిరు 152వ సినిమా కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడని.. అందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యంగ్ చిరంజీవి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తాడన్న వార్తలు కూడా వచ్చినసంగతి తెలిసిందే. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను నవంబర్‌లో మొదలుపెట్టి.. మార్చి నాటికి షూటింగ్ కంప్లీట్ చేసిన ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా తర్వాత చరణ్ తో కొరటాల సినిమా ఉంటుందని… అది కూడా చరణ్ స్వంత ప్రొడక్షన్ హౌస్ లోనే ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చిరుతో సినిమా చేస్తున్నాడు కొరటాల.. మరోపక్క రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీనితో చిరు-కొరటాల కాంబినేషన్ లో సినిమా రావడానికి చాలానే టైం పడుతుంది.

ఇక అన్నీ కుదిరితే వీరిద్దరితో సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్ తో కొరత సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రభాస్ సినిమాను యూవీ క్రియేషన్ తో పాటు రామ్ చరణ్ కూడా నిర్మించనున్నాడట. ఈ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. మరి చూద్దాం ఇవన్నీ నిజాలో కాదో తెలియాలంటే మాత్రం కొంత టైం పడుతుంది. అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =