S5 No Exit మూవీ షూటింగ్ ప్రారంభం

S5 No Exit Movie Shooting Schedule Starts,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,S5 No Exit Movie Shooting,S5 No Exit Movie Updates,S5 No Exit Movie Latest News

సాగ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సన్ని కోమలపాటి దర్శకత్వం లో తారక రత్న, ప్రిన్స్, అవంతిక, రుతుజ సావంత్ ప్రధాన పాత్రలలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న S5 No Exit మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభమయింది. సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ క్లాప్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా తారక రత్న ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రయాణంలో No Exit అనేది ఉంటే ఆ ప్రయాణం ఎలా ఉండబోతుందనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందుతుందని, ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు సన్ని కోమలపాటి చెప్పారు. తారక రత్న మాట్లాడుతూ … దర్శకుడు చెప్పిన కథ కు బాగా కనెక్ట్ అయ్యానని, తన క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని తెలిపారు. నిర్మాతలు గౌతమ్, రాహుల్ మాట్లాడుతూ … హైదరాబాద్ శివార్లలో ఖానాపూర్ లో రూపొందించిన ట్రైన్ సెట్ S5 No Exit మూవీ కి హైలైట్ అని, హాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ కు ఉపయోగించే రెడ్ రేంజర్ కెమెరా తో షూటింగ్ జరుపుతున్నామని, సింగిల్ షెడ్యూల్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + one =