కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ లో అలీ ఫస్ట్ లుక్

Ali First Look in Kamma Rajyamlo Kadapa Reddlu,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Kamma Rajyam Lo Kadapa Reddlu Interesting First Look,Kamma Rajyam Lo Kadapa Reddlu Interesting Poster,Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Updates

టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిజ జీవిత రాజకీయ నాయకుల పాత్రలతో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. KRKR మూవీ లోని ఒక్కొక్క క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ RGV ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. KRKR మూవీ లోని క్యారెక్టర్స్ కు దగ్గిర పోలికలున్న వ్యక్తులను ఎంపిక చేసుకొని RGV మూవీ ని తెరకెక్కిస్తున్నారు. మూడు సాంగ్స్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తి కలిగేలా చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ లో స్పీకర్ క్యారెక్టర్ లో నటిస్తున్న అలీ ఫస్ట్ లుక్ ను RGV ఈ రోజు రిలీజ్ చేశారు. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ లోక్యారెక్టర్స్ పేర్లను ఇంగ్లీష్ పేర్లతో సెట్ అయ్యేవిధంగా తెలుగులో విచిత్రమైన పేర్లను పెడుతున్నారు. మాజీ CM చంద్ర బాబు నాయుడు పేరును చూంద్రబప్పా నాయుడుఅని, తమ్మినేని సీతారామ్ ను పమ్మినేని రాం రాం, లోకేష్, పవన్ కళ్యాణ్ కు వర్మ ఎలాంటి పేర్లు పెట్టారో అని ఆసక్తి కలిగేలా చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీ లపై వర్మ సెటైర్స్ వేస్తున్నట్టు సమాచారం. KRKR మూవీ ట్రైలర్ తో వర్మ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొన్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 10 =