ఐరన్ లేడీ మూవీ విశేషాలు

Nithya Menon Gives Interesting Updates,Nithya Menon Upcoming Biopic Movie Iron Lady,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Nithya Menon Upcoming Biopic Movie,Iron Lady Biopic Movie,Nithya Menon Movies Interesting Updates

లెజండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు మూవీస్ కోలీవుడ్ లో రూపొందనున్న విషయం తెలిసిందే. AL విజయ్ దర్శకత్వంలో కంగన రనౌత్ జయలలిత పాత్రలో రూపొందనున్న తలైవి , ప్రియా దర్శిని దర్శకత్వంలో నిత్య మీనన్ జయలలిత గా ఐరన్ లేడీ మూవీస్ రూపొందనున్నాయి. డైనమిక్ లీడర్ జయలలిత పై ఎన్ని మూవీస్ రూపొందినా
జయలలితను ఆరాధ్య దేవతగా, అమ్మగా కొలుచుకొనే ప్రజలు ఆదరిస్తారన్నది నిజం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జయలలిత బయోపిక్ మూవీ ఐరన్ లేడీ గురించి నిత్య మీనన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ … ఐరన్ లేడీ మూవీ భారీ ప్రాజెక్ట్ అని, చిత్ర యూనిట్ ఎన్ క్యాష్ మెంట్ కై కాకుండా, మూవీ బాగా తెరకెక్కించాలని కోరుకుంటున్నారని, దర్శకురాలు ఈ స్క్రిప్ట్ పై చాలా రీసెర్చ్ చేశారని దర్శకురాలి విజన్ కు కట్టుబడిఉన్నానని, ఈ కథతో చాల మంది ప్రముఖుల పేర్లు ముడిపడి ఉ న్నాయని , వాటికి తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేయనున్నారని, ఐరన్ లేడీ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని నిత్య మీనన్ తెలిపారు. వెరీ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్ జయలలిత పాత్ర లో పెర్ఫార్మెన్స్ కై ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =