దర్బార్ మూవీ మారిన రిలీజ్ డేట్

Producers Of Rajinikanth Starrer Darbar Movie Announces a New Release Date,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Darbar Movie Announces New Release Date,Rajinikanth Darbar Movie Latest Release Date,Darbar Movie Producers

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్
దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు దర్బార్ రిలీజ్ డేట్ మారింది.
సంక్రాంతి బరిలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల .. వైకుంఠపురము లో, కళ్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా మూవీస్
ఉన్నాయి. రజనీకాంత్, నయనతార జంటగా నటించిన దర్బార్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు రాష్ట్రాలలో సినిమా రిలీజ్ లకు సంక్రాంతి పండుగ పెద్ద సీజన్ అని తెలిసిందే. దర్బార్ మూవీ పై రజనీకాంత్ చాలా కాన్ఫిడెంట్ గా
ఉన్నారు. టాలీవుడ్ మూవీస్ తో క్లాష్ తప్పించడానికి దర్బార్ మూవీ ని జనవరి 9 వ తేదీ రిలీజ్ చేయమని రజనీకాంత్ నిర్మాతలను కోరారు.
దర్బార్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను దిల్ రాజు, NV ప్రసాద్, UV వంశీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. బయ్యర్స్ కు రిలీజ్ డేట్ జనవరి 9వ తేదీ గా ప్రకటించారు. సంక్రాంతి సీజన్ లో భారీ చిత్రాల విడుదలకు రెండు రోజుల ముందు రిలీజయ్యే దర్బార్ మూవీ
డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =