విజిల్ మూవీ 4200 థియేటర్స్ లో రిలీజ్

2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema News, Vijay Whistle Movie All Set To Release Across 4200 Theatres WorldWide, Vijay Whistle Movie Updates, Whistle Movie Release Across 4200 Theatres WorldWide, Whistle Movie Theatres List

AGS ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ , నయనతార జంటగా ఫుట్ బాల్ క్రీడానేపథ్యం లో రూపొందిన కమర్షియల్ ఎంటర్ టైనర్ బిగిల్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజిల్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ కానున్నాయి. బిగిల్ తెలుగు, తమిళ వెర్షన్స్ 4200 థియేటర్స్ లో రిలీజ్ కావడం విశేషం. బిగిల్ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజిల్ మూవీ ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేష్ S కోనేరు రిలీజ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ లో ఆఖరి 40 నిముషాలు మూవీ కి హై లెట్ అని సమాచారం. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విజిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 24 వ తేదీ హైదరాబాద్ లో జరుగనుంది. గ్రామీణ ప్రాంతాలలో ఫుట్ బాల్ క్రీడాభివృద్ధికి తోడ్పడే మార్స్ ఫుట్ బాల్ ఫౌండేషన్ ద్వారా 40 మంది బాలబాలికలకు ఫుట్ బాల్ కిట్స్ ను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ
అందజేయనుంది. హీరో విజయ్, దర్శకుడు అట్లీ కుమార్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ బిగిల్ (విజిల్ ) పై తమిళ తెలుగు ప్రేక్షకాభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =