సీనియర్ డైరెక్టర్ తనయుడి “నిశ్శబ్ధం “

Veteran Film Maker Son Hemanth Madhukar Directs Nishabdham Movie,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Nishabdham Movie Director,Anushka Upcoming Film Nishabdham Movie

జరిగిన కథ , తల్లితండ్రులు, రామాలయం, లంబాడోళ్ళ రాందాసు మూవీస్ దర్శకుడు K .బాబూరావు తనయుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం 5భాషలలో రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై రూపొందిన నిశ్శబ్దం మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైకేల్ మ్యాడ్సన్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిశ్శబ్దం మూవీ లో హీరోయిన్ అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ పాత్ర కై అనుష్క 6 నెలలపాటు ట్రైనింగ్ తీసుకున్నారు. టాలీవుడ్,కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులు నటించిన నిశ్శబ్దం మూవీ షూటింగ్ పూర్తిగా సియోటెల్ (US ) లో జరిగింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. 13 సంవత్సరాల తరువాత అనుష్క, మాధవన్ నిశ్శబ్ధం మూవీ లో నటించడం విశేషం. సూపర్ హిట్ భాగమతి మూవీ తరువాత అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 19 =