పూరిలో ‘ఉప్పెన’

Vaishnav Tej Uppena Movie Latest Schedule Update,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019,Telugu Filmnagar, Tollywood Cinema News,Uppena Movie Latest Schedule Update,Vaishnav Tej Movie Latest Update,Vaishnav Tej Latest News 2019

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, `సుప్రీమ్‌` హీరో సాయితేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కథానాయకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం `ఉప్పెన‌`. ఇందులో వైష్ణవ్‌కు జోడిగా కృతి శెట్టి నటిస్తుండ‌గా… కీల‌క పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన‌ తాజా షెడ్యూల్‌ను సోమ‌వారం (అక్టోబర్ 21) నుంచి పూరి, కోల్‌కతా, గ్యాంగ్‌టక్ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. అంతేకాదు… దాదాపు 20 రోజుల పాటు నిర‌వ‌ధికంగా సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు స‌మాచారం.

హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 9 =