వెకేషన్, యాడ్ షూటింగ్ కై మహేష్ బాబు విదేశ ప్రయాణం

Mahesh Babu Goes To An Ad Shoot,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Super Star Mahesh Babu Ad Shoot,Mahesh Babu Ad Shoot Updates,Superstar Mahesh Babu New Ad Shoot,Mahesh Babu Latest News

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్, GMB ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు , రష్మిక జంటగా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.ఈ మూవీ లో లేడీ అమితాబ్ విజయశాంతి తో పాటు ప్రకాష్ రాజ్, నరేష్, సంగీత, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ , బ్రహ్మానందం, అనసూయ, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వెకేషన్, యాడ్ షూటింగ్ కై మహేష్ బాబు విదేశాలకు వెళ్ళారు. అక్టోబర్ 13 వ తేదీ నుండి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. సరిలేరు నీకెవ్వరు మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు కాంబినేషన్ లేని సీన్స్ ను దర్శకుడు అనిల్ తెరకెక్కిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మహర్షి మూవీ తరువాత మహేష్ బాబు, సూపర్ హిట్ F 2 మూవీ తరువాత అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − fourteen =