రోహిత్ శెట్టి చేతిలోకి గీత గోవిందం రీమేక్ రైట్స్

Bollywood Star Acquires Geetha Govindam Movie Rights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rohit Shetty acquires remake rights for the Telugu film Geetha Govindam,Geetha Govindam Movie Updates,Geetha Govindam Telugu Movie Latest News,Rohit Shetty acquires rights for Geetha Govindam remake

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అల్లు అరవింద్ మరియు బన్నీ వాసు నిర్మాతలుగా కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 130 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇంత హిట్ అయిన సినిమానురీమేక్ చేయకుండా ఎలా ఉంటారు. ఇప్పటికే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే ఈ సూపర్ హిట్ రీమేక్ రైట్స్ రోహిత్ శెట్టి సొంతం చేసుకున్నాడు. ఇక రోహిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో రీమేక్ కింగ్ ఎవరంటే రోహిత్ శెట్టి అని చెప్పొచ్చు. తెలుగులో హిట్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి అక్కడ కూడా మంచి హిట్స్ పొందాడు. ఇటీవలే తెలుగులో సూపర్ హిట్ అయిన ‘టెంపర్’ సినిమాను హిందీలో రణ్ వీర్ సింగ్, సారా అలీ ఖాన్ హీరో హీరోయిన్సగా ‘సింబా’ టైటిల్స్ తో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది.

ఇప్పుడు ‘గీత గోవిందం’ సినిమా ను రీమేక్ చేయనున్నాడు. మరి ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారో..? దీనిపై మరింత సమాచారం తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 1 =