ప్రభాస్ రిలీజ్ చేసిన “మన్ బైరాగి” ఫస్ట్ లుక్

Prabhas Unveils Mann Bairagi First Look Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mann Bairagi Movie First Look,Mann Bairagi Movie Latest News,Mann Bairagi Movie Updates,Prabhas Unvealed Mann Bairagi First Look,Young Rebel Star Prabhas Unveils Mann Bairagi Movie First Look Poster

హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, బ్లాక్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మాత దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగాసంజయ్ త్రిపాఠి దర్శకత్వంలో మన్ బైరాగి మూవీ ని మహావీర్ జైన్ తో కలసి నిర్మిస్తున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ రోజు మోదీ బర్త్ డే సందర్భంగా ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిర్మాత సంజయ్ మాట్లాడుతూ … ఈ మూవీ స్టోరీ చాలా రీసెర్చ్ చేసి రూపొందిస్తున్నామని, ప్రధాని మోదీ జీవితానికి సంబంధించిన ఎవరికీ తెలియని విషయాలను ఈ మూవీ లో చూపిస్తున్నామని, మోదీ యువకుడిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటన ఈచిత్రం ద్వారా తెలియనుందని, ఈ చిత్ర కథ తన మనసును ఆకట్టుకొందని, అందుకే ఈ మూవీ ని తానే నిర్మిస్తున్నట్టు చెప్పారు. మరో నిర్మాత మహావీర్ జైన్ మాట్లాడుతూ .. మన్ బైరాగి మూవీ కథ యువతకు ప్రేరణ నిస్తుందని చెప్పారు. దర్శకుడు సంజయ్ త్రిపాఠి మాట్లాడుతూ .. ఒక సాధారణ యువకుడు స్ట్రాంగ్ లీడర్ గా ఎదిగి, ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న మన్ బైరాగి మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =