బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho Becomes The Blockbuster Movie of The Year, Saaho is a breathtaking blockbuster, Blockbuster Hit Saaho, Saaho Movie Latest News, Saaho Number Stands Number one Of the Year, Prabhas Starrer Saaho Movie Latest News

యు వి క్రియేషన్స్, టి – సిరీస్ బ్యానర్స్ పై యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ రిలీజయి కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మిక్స్డ్ టాక్ తో ప్రదర్శించబడుతున్న సాహో మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లు కలెక్ట్ చేసింది. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తరువాత
ఫస్ట్ డే కలెక్షన్స్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా సాహో మూవీ నిలిచింది .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో మూవీ 4రోజులకు సుమారు 331 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీస్ రోబో, కబాలి మూవీస్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను నాలుగు రోజులలో అధిగమించింది. ఈ మూవీ లోని భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన సాహో మూవీ బాలీవుడ్ లో నాలుగు రోజులకు 93 కోట్లు కలెక్ట్ చేసి, 100 కోట్ల క్లబ్ లో చేరడానికి రెడీగా ఉంది. 5 రోజులకు ప్రపంచవ్యాప్తంగా సాహో మూవీ 350 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి భారత దేశపు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.