సెప్టెంబర్ 2019… దక్షిణాది అనువాద చిత్రాల సందడి

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Dubbing Movies Hungama In Telugu, Upcoming Dubbing movies, Bandobast Movie Latest News, Bandobast Telugu Movie, Bandobast Movie Hungama In Telugu, Dubbing Movies Releasing in September

2019 సెప్టెంబర్‌లో… వ‌రుస‌గా మూడు వారాల పాటు దక్షిణాది అనువాద చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధపడుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే… తమిళనాట విజయం సాధించిన ‘తారామణి’ (అంజలి, ఆండ్రియా ప్రధాన పాత్రధారులు)… అదే పేరుతో సెప్టెంబర్ 6న అనువాద రూపంలో విడుదల కానుంది. ఇక అదే రోజున జీవా, నయనతార జంటగా నటించిన తమిళ అనువాద చిత్రం ‘వీడే సరైనోడు’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సెప్టెంబర్ రెండో వారంలో అంటే సెప్టెంబర్ 12న కన్నడ అనువాద చిత్రం ‘ పహిల్వాన్’ (సుదీప్, ఆకాంక్ష సింగ్, సునీల్ శెట్టి ప్రధాన పాత్రధారులు) రిలీజ్ కానుంది.

అలాగే సెప్టెంబర్ మూడో వారంలో (సెప్టెంబర్ 20న) సూర్య, మోహన్ లాల్, ఆర్య, సాయేషా ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ అనువాద చిత్రం ‘బందోబస్త్’ విడుదల కానుంది.

మరి… వరుసగా మూడు వారాల పాటు రానున్న ఈ దక్షిణాది అనువాద చిత్రాలలో వేటికి ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =