హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ మనసు గెలుచుకుంటున్న రవి

2019 Latest Telugu Film News, Bigg Boss Season 3 Favorite Contestant For Audiences And Housemates,Favorite Contestant From BigBoss Telugu, Season 3 Bigg Boss Best Performing Contestants, Bigg Boss Telugu Season 3, Ravi Performance in Bigg Boss Season 3, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
Bigg Boss Season 3 Favorite Contestant For Audiences And Housemates

ఎన్ని రియాల్టీ షో లు వచ్చినా బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ మాత్రం వేరు. ఎందుకంటే.. నచ్చినా చూస్తారు.. నచ్చకపోయినా తిట్టుకుంటూ మరి చూస్తారు. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 లు సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వగా… ప్రస్తుతం బిగ్ బాస్ 3 రన్ అవుతుంది. ఇక ఈ సీజన్లో ఉన్న హౌస్ మేట్స్ లో ఎవరికి నచ్చిన కంటెస్టెంట్స్ వాళ్లకు వుంటారు. కానీ ప్రతి సీజన్ లో ఎవరో ఒకళ్ళు మాత్రం అందరి ఫేవరెట్ గా వుంటారు. అలా ఈ సీజన్లో అటు హౌస్ మేట్స్ తో పాటు ఇటు ఆడియన్స్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా వున్నారంటే అది రవి అని చెప్పొచ్చు. మొదట్లో తాను వున్నాడా అసలు అన్నట్టు వున్న రవి తమన్నా పెట్టిన టార్చర్ తో ఒక్కసారిగా హీరో ఐపోయాడు. తమన్నా తనను అంతలా రెచ్చగొడుతున్న ఎక్కడా కూడా బ్యాలన్స్ తప్పకుండా చాలా సహనంతో హ్యాండిల్ చేశాడు. అంతే రవి పేషన్స్ చూసిన ఆడియన్స్ హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయారు. ఎందుకంటే రవి ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేవలం ఈ ఒక్క ఇన్సిడెంట్ తోనే ఫేవరెట్ అయ్యాడంటే పొరపాటే… స్వతహాగా మంచివాడైనా రవి.. నామినేషన్ సమయంలో కూడా తన తప్పును నిజాయితీగా ఒప్పుకొని వితికను నామినేషన్ నుండి సేవ్ చేసి.. తాను నామినేట్ అయి తన మంచితనాన్ని మరోసారి నిరూపించాడు. అంతేకాదు చేతికి గాయమైనా కూడా ఎక్కడా డీలా పడకుండా మంచి స్పిరిట్ తో ఆడాడు. ఇంకో మంచి క్వాలిటీ ఏంటంటే.. వెనుక మాట్లాడడు.. బేసిక్ గా ఆడియన్స్ కు కంటెస్టెంట్లపై నెగిటివ్ ఫీలింగ్ వచ్చేది దీనిపైనే. ఒకరి గురించి ఒకరు వెనుక బ్యాడ్ గా మాట్లాడుకోవడం. గమనిస్తే రవి దీనికి చాలా దూరం అని చెప్పొచ్చు. వేరేవాళ్లపై వెనుక మాట్లాడటం ఎక్కువగా చూడలేదు. మరి పేషన్స్, నిజాయితీ, మంచితనం ఇలా అన్ని క్వాలిటీస్ వున్నా రవి ఇంకొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి కదా. దానికి మీరు చేయాల్సింది రవి కి ఓట్ చేయడమే. ఓటింగ్ విధానం ఏంటంటే..

Hotstar యాప్ లో లాగ్ ఇన్ అయి Vote అనే బటన్ ని క్లిక్ చేసి రవి కి (10 ఓట్లు) వేయండి.
ఫోన్ ద్వారా మిస్డ్ కాల్స్ ఇవ్వాలంటే.. 8466996702 అనే నెంబర్ కు 50 మిస్డ్ కాల్స్ ఇవ్వండి (50 మిస్డ్ కాల్స్ = 50 ఓట్స్)

[subscribe]

[youtube_video videoid=GCtQuE_hR0A]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 8 =