సాహో రిలీజ్ తరువాత ప్రభాస్ మ్యారేజ్ ?

2019 Latest Telugu Film News, Rebel Star Prabhas to marry after Saaho Movie release, Prabhas getting married after Saaho release, Prabhas to get married after Saaho, Prabhas marriage updates, Prabhas Marrage Latest Updates, Saaho Movie release, Prabhas Marriage Announcement Next After Saaho, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Rebel Star Prabhas

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా, భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాహో మూవీ గురించి, అతని మ్యారేజ్ గురించి ప్రభాస్ అభిమానులు చాలా కాలం గాఎదురు చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహో మూవీ రిలీజ్ తరువాత US బేస్డ్ బిజినెస్ మాన్ డాటర్ తో ప్రభాస్ వివాహం జరుగనుందని సమాచారం. ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ సిస్టర్ మాట్లాడుతూ .. తన అప్ కమింగ్ మూవీ సాహో తో ప్రభాస్ బిజీగా ఉన్నారని, మ్యారేజ్ డేట్ కన్ ఫర్మ్ కాలేదని, అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆతృతతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. అయితే ప్రభాస్ ఇప్పటివరకు తన మ్యారేజ్ న్యూస్ కన్ ఫర్మ్ చేయలేదు.

[subscribe]

[youtube_video videoid=ptBYktJYEto]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =