నందమూరి అభిమానులకు శుభవార్త ?

Junior NTR Seals His Next Project,2019 Latest Telugu Film News, Jr NTR and Trivikram New Movie From 2020 Summer, Trivikram New Movie From 2020, Jr NTR and Trivikram To Start Shooting From Summer, Jr NTR locks his director for next project From Summer 2020, Jr NTR and Trivikram Next movie Shooting updates, Jr NTR Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Jr NTR upcoming movies latest updates

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో తారాపథం లో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ RRR మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం మార్చి నెలలో RRR మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ మూవీ తరువాత తాను నటించే మూవీస్ కు ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ KGF చాప్టర్ 1 మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ బౌండ్ స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం KGF చాప్టర్ 2 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు.2020 సంవత్సరం మార్చి నెల తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో టీమ్ అప్ అవాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన అరవింద సమేత మూవీ విజయం సాధించింది. ప్రేక్షకులను అలరించేలా ఎన్టీఆర్ ఒక సరికొత్త కామెడీ క్యారెక్టర్ తో పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ మూవీ గా రూపొందించబడుతుంది సమాచారం. 2020 సంవత్సరంలో ఎన్టీఆర్ రెండు మూవీస్ తో ప్రేక్షకులను, అభిమానులను అలరించనున్నారు .

[subscribe]

[youtube_video videoid=77uSRTyvA2k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + seventeen =