విజ‌య్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’కు మూడేళ్ళు

3 Years For Vijay Deverakonda Super Hit Movie Pelli Choopulu, 2019 Latest Telugu Movie News, 3 Glorious Years for Vijay Devarakonda Pelli Choopulu, 3 years for Blockbuster movie Pelli Choopulu, 3 Years for Vijay Devarakonda Pelli Choopulu, Pelli Choopulu Completes 3 Golden Years Today, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Vijay Devarakonda Latest Movie News, Vijay Devarakonda Pelli Choopulu completed 3 years, Vijay Deverakonda Starrer Pelli Choopulu Enters A Milestone
3 Years For Vijay Deverakonda Super Hit Movie Pelli Choopulu

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ‘పెళ్ళిచూపులు’. సోలో హీరోగా విజయ్ నటించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో రీతూ వర్మ కథానాయికగా నటించింది. ప్రియదర్శి, నందు, అనీష్ కురువిల్లా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా… వివేక్ సాగర్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. వివేక్ అందించిన బాణీలు ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా “చినుకు తాకే”, “మెరిసే మెరిసే”, ” రాలు రాగ పూల మాల” వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. రాజ్ కందుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పలు ప్రాంతీయ పురస్కారాలతో పాటు జాతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. 2016 జూలై 29న విడుదలై ఘన విజయం సాధించిన ‘పెళ్లి చూపులు’… నేటితో మూడు వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=AFANRIDsmA8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =