K.G. F చాఫ్టర్ 2 మూవీ లో “అధీరా “

2019 Latest Telugu Movie News, Adheera Look from KGF Chapter 2 Out, Adheera Look from KGF Chapter 2 Revealed, Adheera Look from KGF Chapter 2 Unveiled, First look of Sanjay Dutt as Adheera in Yash starrer KGF 2, KGF 2 Movie Latest News, KGF Chapter 2 Adheera Look Out, KGF Chapter 2 first look poster out, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Adheera Look from KGF Chapter 2 Unveiled

సూపర్ హిట్ ఉగ్రం మూవీ తో శాండల్ వుడ్ కు దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ నీల్ తన రెండవ మూవీ K.G. F చాఫ్టర్1 తో స్టార్ డైరెక్టర్ గా మారారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా కన్నడంలో రూపొందిన K.G. F చాఫ్టర్1 మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా నిలిచింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా K.G. F చాఫ్టర్ 2 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో విలన్ అధీరా క్యారెక్టర్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా అధీరా లుక్ ను ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సంజయ్ దత్ లుక్ డిఫరెంట్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. K.G. F చాఫ్టర్ 2 మూవీ పై భారీ అంచనాలతో ప్రేక్షకులు ఆసక్తి తో
ఎదురుచూస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=_ElvQ7C-xxU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =