ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం

2019 Latest Telugu Movie News,Telugu Film Chamber of Commerce Gets a New Leader, Producer Narayandas elected as president of Telugu Film Chamber, TFCC New President Narayandas, Film Chamber of Commerce President Narayandas K Narang, Narayandas K Narang Appointed as President of Film Chamber of Commerce, Narayandas won Film Chamber of Commerce Elections, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Telugu Film Chamber of Commerce Gets a New Leader

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా నారాయణ దాస్ కృష్ణ దాస్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన కార్యవర్గ సభ్యులుగా ఈ కింది వారు ఎన్నికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిల్ రాజు-
ఉపాధ్యక్షుడు( ప్రొడ్యూసర్ సెక్టార్)
ముత్యాల రామదాసు
ఉపాధ్యక్షుడు(డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్)
కొల్లి రామకృష్ణ
ఉపాధ్యక్షుడు( స్టూడియో సెక్టార్)

ప్రధాన కార్యదర్శులు

కె.ఎల్.దామోదర్ ప్రసాద్
ముత్యాల రమేష్

సంయుక్త కార్యదర్శులు

నట్టి కుమార్
భరత్ కుమార్ చౌదరి
జి వీరనారాయణ బాబు
ఎన్. నాగార్జున
జె. మోహన్ రెడ్డి
పి భరత్ భూషణ్

విజయేందర్ రెడ్డి
కోశాధికారి

ఏలూరు సురేంద్ర రెడ్డి
ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్

ఏన్. వెంకట్ అభిషేక్
డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ చైర్మన్

వై. సుప్రియ
స్టూడియో సెక్టర్ చైర్మన్

టీఎస్ రాంప్రసాద్
ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్

ప్రొడ్యూసర్స్  సెక్టర్ నుండి ఎన్నికైన కార్యవర్గ సభ్యులు:

వైవిఎస్ చౌదరి, తుమ్మల ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల, టీ రామ సత్యనారాయణ, పల్లి కేశవరావు,
రాధా రాజేశ్వరి లక్క రాజు, సాయి వెంకట్, మద్దినేని రమేష్ బాబు, ఏ వీ వీ ప్రసాదరావు(అలహరి),
చిట్టి నాగేశ్వరరావు,వి.రామకృష్ణ, తోట కృష్ణ, వి.రమేష్ బాబు,బెక్కం వేణుగోపాల్, కే సురేష్ బాబు, శివలెంక కృష్ణప్రసాద్, మురళి ఎన్నికయ్యారు.

[subscribe]

[youtube_video videoid=e0UyXPd2cy8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =