బన్నీ – త్రివిక్రమ్ మూవీ ఫస్ట్ లుక్ డిటైల్స్

2019 Latest Telugu Movie News, Allu Arjun Trivikram Movie First Look To Be Out Soon, Allu Arjun AA19 First Look To Come Out Soon, Allu Arjun AA19 First Look Soon, AA19 First Look, Allu Arjun First Look of AA19 will be released soon, Allu Arjun Trivikram AA19 Movie Latest news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Allu Arjun - Trivikram Movie First Look To Be Out Soon

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్, నివేద పేతురాజ్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా… ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను పంద్రాగస్టున (ఆగస్టు 15) విడుదల చేయనున్నారని సమాచారం.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో… ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

[subscribe]

[youtube_video videoid=W49QmLCHBFw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 17 =