హీరో ఆగలేదు – ఆ సినిమా తరువాత

2019 Latest Telugu Movie News, Vijay Deverakonda New Movie Updates, Vijay Devarakonda next to be helmed by Kranthi Madhav, Vijay Devarakonda's next with Kranthi Madhav goes on floors, Vijay Devarakonda Kranthi Madhav Movie Latest News, Vijay Devarakonda next to start Shooting, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Vijay Deverakonda New Movie Updates

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా విజయ్ డియర్ కామ్రేడ్ చేస్తున్నప్పుడే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి కాగా.. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో వస్తున్న హీరో ఒకటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా ఆగిపోయినట్టు పలు సైట్లలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో విజయ్ కి డైరెక్టర్ తో అభిప్రాయబేధాలు రావడంతో షూటింగ్ ఆపేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా ఆగిపోలేదంటున్నారు సినీ విశ్లేషకులు. ముందు క్రాంతి మాధవన్ సినిమా చేసిన తరువాత… హిరో సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు.

కాగా మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈసినిమాలో మాళవికా మోహన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. దీనిలో విజయ్‌ బైకర్‌గా సందడి చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

[subscribe]

[youtube_video videoid=Vd7RvpyGdMw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =