గుణ 369 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

2019 Latest Telugu Movie News,Guna 369 Movie Pre release Event Date Locked, Guna 369 Pre Release Event Date Confirmed, Guna 369 Pre Release Event Date Fixed, Guna 369 Pre Release Event Details, Guna 369 Telugu Movie Latest News, Karthikeya Guna 369 Movie Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Guna 369 Pre Release Event Details

జయాపజయాలతో పనిలేకుండా ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ… ఇప్పుడు ‘గుణ 369’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బోయపాటి దగ్గర అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగష్ట్ 2 వ తేదీన రిలీజ్ కానున్న ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా.. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని.. రిలీజ్ కు సిద్దంగా ఉంది. తాజాాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను, టైమ్ ను ఫిక్స్ చేశారు. జులై 29వ తేదీన హైటెక్స్ రోడ్ లో ఉన్న సైబర్ కన్వెన్షన్స్ హాల్ లో సాయంత్రం ఆరుగంటలనుండి నిర్వహించనున్నారు.

కాగా ఈ సినిమాలో కార్తికేయకు జోడిగా.. అనఘ అనే మలయాళ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను జ్ఞాపిక ప్రొడక్షన్స్ మరియు స్ప్రింట్ మీడియా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తిరుమల రెడ్డి – అనిల్ కడియాల నిర్మాతలు. RX 100 సినిమాకు సంగీతం అందించిన చైతన్ భరద్వాజే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా కార్తికేయకు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=ILY3zkBenNU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 20 =