కొత్త త‌ర‌హా పాత్ర‌లో అఖిల్‌

2019 Latest Telugu Movie News, Akhil Akkineni Upcoming Movie Character Revealed, Akhil to Act as a Middle Class Boy in his Next, Akhil Akkineni To Play Interesting Role In his Next Movie, Akhil Akkineni Revealed Character in next untitled film, Akhil Ropped Interesting Role, Akhil Akkineni Latest movie News, Telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Akhil Akkineni Upcoming Movie Character Revealed
అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న తొలి షెడ్యూల్‌లో భాగంగా… అఖిల్ త‌దిత‌రుల‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అఖిల్ పాత్ర‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… ఇందులో అఖిల్ ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన యువ‌కుడిగా క‌నిపిస్తాడ‌ట‌. భావోద్వేగాల‌కు అవ‌కాశ‌మున్న ఆ పాత్ర‌… న‌టుడిగా అఖిల్‌కి మంచి గుర్తింపు తీసుకువ‌స్తుంద‌ని స‌మాచారం. గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం ఈ సంవ‌త్స‌రాంతంలో విడుద‌ల కానుంది. కాగా, త్వ‌ర‌లోనే ఇందులో న‌టించే క‌థానాయిక ఎవ‌రో క్లారిటీ ఇవ్వ‌నుంది యూనిట్‌.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=B7cm2UcOYV0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 16 =