ఫైనల్లీ ముగిసిన ఆదిత్యవర్మ

2019 Latest Telugu Movie News, aditya varma movie shoot wrapped up,Vikram on son Dhruv Adithya Varma, Dhruv Vikram Feels Relieved, Dhruv Vikram gave a sigh of relief now, Dhruv Vikram moving tribute to father Vikram, Adithya Varma Movie Latest News, Dhruv Vikram Latest Movie Updates, Arjun Reddy Tamil remake Updates, Telugu Flim Updates, Telugu flimnagar, Tollywood Cinema Latest News
Aditya Varma Movie Shoot Wrapped Up

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హిందీ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తమిళ్ లో కూాడా ఈ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించారు. అయితే అనుకున్న అవుట్ పుట్ ఇవ్వని నేపథ్యంలో సినిమాను మళ్లీ రీషూట్ చేశారు. తెలుగు అర్జున్ రెడ్డి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశాయ దర్శకత్వం లో రీ షూట్ స్టార్ట్ చేశారు. ఇక అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఫైనల్లీ ఈ రీమేక్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను కూడా త్వరలోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి బానిత సంధు నటిస్తోంది. అర్జున్ రెడ్డి లో జియా శర్మ పాత్రలో హీరోయిన్ ప్రియా ఆనంద్ నటిస్తుంది. ఈ4 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డికి సంగీతం అందించిన రధాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి తెలుగు, హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. మరి దృవ్ అదృష్టం ఎలా ఉందో చూద్దాం…

[subscribe]

[youtube_video videoid=y_7VRMwdOI8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 3 =