ఆగ‌స్టులో మ‌రో రెండు చిత్రాల‌తో బేబీ సంద‌డి

2019 Latest Telugu Movie News, Actress Lakshmi upcoming movies are set to release in August, Character Artist Lakshmi Movies Are going to Release in August, Actress Lakshmi Two Movie to Release In August, Actress Lakshmi Latest Movie News, Actress Lakshmi Back To Tollywood With Oh Baby Movie, Telugu Flim Updates, Telugu flimnagar, Tollywood Cinema Latest News

విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు చిరునామాగా నిల‌చిన న‌టి ల‌క్ష్మి. క‌థానాయిక‌గానే కాదు గుణ‌చిత్ర న‌టి (క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌)గానూ త‌న‌దైన ముద్ర వేసింది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రాణించిన ల‌క్ష్మి… స్వ‌ల్ప విరామం త‌రువాత `ఓ బేబీ`తో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ రోల్‌లో త‌న మార్క్ న‌ట‌న‌తో మ‌రోమారు మెప్పించింది. అంతేకాదు, వ‌చ్చే నెల‌లో రానున్న మ‌రో రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల్లోనూ సంద‌డి చేయ‌నుంది ల‌క్ష్మి. ఆ చిత్రాలే `మ‌న్మ‌థుడు 2`, `గ్యాంగ్ లీడ‌ర్‌`. ఆగ‌స్టు 9న విడుద‌ల కానున్న `మ‌న్మ‌థుడు 2`లో కింగ్ నాగార్జున‌కి అమ్మ‌గా క‌నిపించ‌నున్న‌ ల‌క్ష్మి… ఆగ‌స్టు 30న రిలీజ్ కానున్న నాని `గ్యాంగ్ లీడ‌ర్‌`లో బామ్మ‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. మ‌రి… ఒకే నెల‌లో రాబోతున్న ఈ రెండు సినిమాల్లోనూ… `ఓ బేబీ` త‌ర‌హాలోనే ల‌క్ష్మి ప‌సందైన వినోదాల‌తో అల‌రిస్తుందేమో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=s3K_QDDrNyg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =