సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఓ బేబి’

2019 Latest Telugu Movie News, Oh Baby Gets Censored Certified, Oh Baby Movie Censor Report, Oh Baby Movie Censor Talk, Oh Baby Movie Completes Censor Formalities, Oh Baby Movie Gets Censor Board Approval, Oh Baby Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రేపు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను…సురేష్ ప్రొడక్షన్స్‌, పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్‌, క్రాస్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంకా ఈ చిత్రంలో నాగ‌శౌర్య‌, ల‌క్ష్మి, రాజేంద్ర ప్ర‌సాద్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాస‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రేపు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.రు. ఓ అతిథి పాత్ర‌లో అడివి శేష్ కూడా క‌నిపించ‌నున్నాడు. మరి యూటర్న్ తరువాత సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇది ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=D4x6CeRV5Bc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − ten =