తేజ్-మారుతి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Director Maruthi Next Film News, Latest Telugu Movies News, Maruthi Next Movie With Sai Dharam Tej, Sai Dharam Tej and Maruthi Movie to have an Interesting Title, Sai Dharam Tej Next Film Updates, Sai Dharam Tej Next Film With Director Maruthi, Sai Dharam Tej Upcoming Movie News, Tej film with Maruthi gets an interesting title, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Sai Dharam Tej and Maruthi Movie to have an Interesting Title

 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వరుస పరాజయాల తరువాత చిత్రలహరి సినిమాతో కాస్త రిలాక్స్ అయ్యాడు సాయితేజ్. ఇక ఇదే జోష్ లో మరో సినిమా చేస్తున్నాడు తేజ్. మారుతి డైరెక్షన్ లో తేజ్ కొత్త సినిమా ఉండబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ల పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాలనుకుంటున్నారట. ఈ సినిమాకు ‘భోగి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా మాళవిక శర్మను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

[subscribe]
[youtube_video videoid=QvSP5gJkKg0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + four =