‘ఎన్జీకే ఫస్ట్’ వీకెండ్ కలెక్షన్స్

NGK Movie 1st Weekend Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,NGK Movie Latest Collections,NGK Movie 1st Weekend Area Wise Collection,NGK Movie 1st Weekend Box Office Collections,NGK Movie 1st Weekend WorldWide Collections,NGK Movie 3 Days Collections
NGK Movie 1st Weekend Collections

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తమిళ్ స్టార్ హీరో సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఎన్జీకే(నంద గోపాల కృష్ణ). మే 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ వీకెండ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. మొదటి రోజు కెలక్షన్స్ బాగానే ఉన్నాయనిపించినా.. శనివారం, ఆదివారం మాత్రం కాస్త కలెక్షన్లు తగ్గినట్టే కనిపిస్తోంది. దీంతో ఫస్ట్ వీకెండ్ టోటల్ గ్రాస్ రూ. 20 కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే చెన్నైలో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో.. ఏ యే ఏరియాలో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 1.06 కోట్లు
సీడెడ్ – 0.60 కోట్లు
యూఏ – 0.55 కోట్లు
ఈస్ట్ – 0.24 కోట్లు
వెస్ట్ – 0.18 కోట్లు
కృష్ణ – 0.29 కోట్లు
గుంటూరు – 0.33 కోట్లు
నెల్లూరు – 0.16 కోట్లు
టోటల్ – 3. 41 కోట్లు

[subscribe]
[youtube_video videoid=t5lkPlphLLQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 8 =