రిలీజయిన స్పెషల్ మూవీ ట్రైలర్

Special Movie New Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ajay Starrer Special Movie Latest Updates,Special Telugu Movie Trailer,Special Movie Theatrical Trailer,Special Movie Official Trailer,Special Trailer,Ajay Starrer Special Team New Trailer Out
Special Movie New Trailer Out Now

నందా లాల్ క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో వాస్తవ్ దర్శకత్వంలో అజయ్ ప్రధాన పాత్రలో ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ క్యాప్షన్ తో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్పెషల్ జూన్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. పోలీస్ ఆఫీసర్ గా అజయ్ నటించిన ఈ మూవీ లో రంగా, అక్షత జంటగా నటించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన స్పెషల్ మూవీ కి NVS మన్యం సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షకులు ఇంతకుముందు చూడని సరికొత్త ప్రేమ కథ గా రూపొందిన స్పెషల్ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో ను ప్రదర్శించారు. ప్రీమియర్ షో వీక్షించిన ప్రేక్షకులనుండి ఈ మూవీ కి అద్భుత స్పందన లభించింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రోజు కొత్త ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. స్పెషల్ మూవీ కొత్త ట్రైలర్ సస్పెన్స్ తో కూడిన విజువల్స్ తో సమ్ థింగ్ స్పెషల్ గా ఉండి, మూవీ పై ఆసక్తిని కలిగించింది.

[subscribe]

[youtube_video videoid=eL3aCEAYKSs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =