సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడీ గా రష్మిక మందన్న ?

Rashmika Mandanna To Pair Up With Super Star Mahesh Babu,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rashmika Mandanna Next With Mahesh Babu,Mahesh Babu Roped in For Rashmika Mandanna,Rashmika Mandanna and Mahesh Babu To Work Together,Rashmika Mandanna To Team Up With Super Star Mahesh Babu,Rashmika to Star Opposite With Super Star Mahesh Babu
Rashmika Mandanna To Pair Up With Super Star Mahesh Babu

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఛలో తో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్న తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక నటించిన గీత గోవిందం రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. ఆ మూవీ తో రష్మిక కు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ లలో రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ మూవీ జూలై 26 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ తో రూపొందే భీష్మ, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ AA 20 మూవీలకు రష్మిక కమిట్ అయ్యారు. కోలీవుడ్ లో కార్తీ హీరోగా నటించే మూవీ కి సైన్ చేశారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ మూవీ లో నటించే అవకాశం ఉంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ లో రష్మిక నటించనున్నట్టు సమాచారం. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో, మహర్షి మూవీ ఘనవిజయం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించే మహేష్ బాబు 26 వ మూవీ లో రష్మిక సెలెక్ట్ అయినట్టు సమాచారం. లక్కీ హీరోయిన్ గా మారిన రష్మిక సినీ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.

[subscribe]

[youtube_video videoid=bNxospg7aL4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =