గేమ్ ఓవర్ మూవీ ట్రైలర్ విడుదల

Game Over Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Game Over Telugu Movie Trailer,Game Over Trailer,Game Over Movie Theatrical Trailer,Game Over Movie Official Trailer,Game Over Movie Latest Updates,Taapsee New Movie Game Over Trailer
Game Over Movie Trailer Out Now

అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ గేమ్ ఓవర్ రూపొందింది. తమిళ, తెలుగు భాషలలో రూపొందిన గేమ్ ఓవర్ మూవీ జూన్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రూపొందిన గేమ్ ఓవర్ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ U /A సర్టిఫికేట్ జారీ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గేమ్ ఓవర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రోన్ ఎథాన్ యోహాన్ సంగీతం అందించారు. హిందీ, తెలుగు భాషలలో బిజీగా ఉన్న హీరోయిన్ తాప్సీ మూడు సంవత్సరాల తరువాత తమిళ మూవీ లో నటించడం విశేషం. గేమ్ ఓవర్ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆసక్తిగా ఉండి గేమ్ ఓవర్ మూవీ కై ఎదురు చూసేలా రూపొందింది.

[subscribe]

[youtube_video videoid=2fliIDAIiPY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 13 =