సాహో మూవీ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ?

Shankar ehsaan loy comes Out From Prestigious Saaho Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Saaho Music Directors Our From Prabhas Film,Music Composers Away From Prabhas Saaho Movie,Saaho Movie New Music Director,Prabhas Saaho Movie Latest Updates,Saaho Music Directors Back Out From Project
Shankar ehsaan loy comes Out From Prestigious Saaho Project

UV క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. పలువురు బాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యం లో భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరించేలా భారీ బడ్జెట్ తో రూపొందాయి. శంకర్ ఎహసాన్ లాయ్ త్రయం సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శంకర్ ఎహసాన్ లాయ్ సంగీత త్రయం సాహో మూవీ నుండి వైదొలుగుతున్నట్టుగా ఎనౌన్స్ చేశారు. వారు మ్యూజిక్ కంపోజ్ చేసిన 3 సాంగ్స్ లో 2సాంగ్స్ చిత్రీకరణ జరుపుకున్నాయని, ఒక యాక్షన్ ఎపిసోడ్ కు రీ రికార్డింగ్ కూడా చేశారని సమాచారం. తమకు ఇచ్చిన సపోర్ట్ కు సంగీత దర్శకులు శంకర్ ఎహసాన్ లాయ్ కు థ్యాంక్స్ అని, మంచి వ్యక్తులతో కలసి పనిచేశామని, త్వరలో మళ్ళీ కలసి పనిచేయాలని ఎదురు చూస్తున్నామని నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ట్వీట్ చేసింది.

[subscribe]
[youtube_video videoid=tiZGMxe5B-M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 20 =