హిప్పీ మూవీ మూడవ లిరికల్ సాంగ్ విడుదల

Hippi Movie 3rd Single Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hippi 3rd and Final Lyrical Video,Hippi Movie Songs,Viral Song From Hippi Movie,Viral Full Lyrical Song From Hippi,#Viralsong,Karthikeya New Movie Hippi Songs,Viral Song Full Lyrical
Hippi Movie 3rd Single Out Now

హీరో కార్తికేయ, దిగాంగన జంటగా TN కృష్ణ దర్శకత్వం లో V క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించారు. హిప్పీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ చిత్రాల తమిళ నిర్మాత కలై పులి S థాను నిర్మాణ సారథ్యం లో రూపొందిన హిప్పీ మూవీ రెండు లిరికల్ సాంగ్స్ ఎవతివే , హే ఎలా మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజయి ఆకట్టు కున్నాయి. నివాస్ K ప్రసన్న స్వరకల్పన లో గీత రచయిత అనంత్ శ్రీరామ్ రచించిన గీతాన్ని సింగర్స్ రఘు దీక్షిత్ , విష్ణుప్రియ రవి , క్రిస్టఫర్ స్టాన్లీ గానం చేసిన ఫాస్ట్ బీట్ తో సాగిన వైరల్ సాంగ్ ఆసక్తి తో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది .ఈ మూడవ సాంగ్ ను మ్యాంగో మ్యూజిక్ ఛానల్ రిలీజ్ చేసింది.

[subscribe]

[youtube_video videoid=7VKt-8OU-0M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 7 =