ఇంద్రగంటి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “V”

Indraganti Next Will be an Out and Out Action Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Director Indraganti Next With Action Entertainer Film V,Nani and Sudheer Babu New Movie With Indraganti,Indraganti Upcoming Film News,Indraganti Next Project Details
Indraganti Next will be an out and out action Entertainer

గ్రహణం మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమైన మోహన్ కృష్ణ ఇంద్రగంటి మొదటి సినిమాకే బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు ఆ తరువాత,జెంటిల్ మాన్, అమీ తుమీ, సమ్మోహనం వంటి సక్సెస్ ఫుల్ ,ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు ఇంద్రగంటి ఇప్పుడు V టైటిల్ తో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో V మూవీ రూపొందుతుంది.అదితి రావు హైదరి, నివేత థామస్ కథానాయికలు కాగా అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా ప్రారంభమయిన V మూవీ సందర్భంగా మూవీ విషయాలు ఆయన మాటల్లోనే .. హీరోలు నాని, సుధీర్ బాబు విభిన్న పాత్రలలో నటిస్తున్నారని, V మూవీ స్క్రిప్ట్ నేరం మరియు రహస్య సంఘటనల ఇతివృత్తం తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ తో కూడుకుని ఉంటుందని, ఇప్పటివరకు తాను ఇటువంటి స్క్రీన్ ప్లే ను రూపొందించలేదని, ఎమోషనల్ బిట్స్ రాయడం తనకు ఛాలెంజింగ్ గా మారిందన్నారు. ఈ మూవీ లో నాని నెగెటివ్ రోల్ లో నటిస్తున్నారని, ఈ రోల్ ని నాని ఒక స్పెషల్ రోల్ గా పరిగణలోకి తీసుకున్నారని ఇంద్రగంటి తెలిపారు. ఇంద్రగంటి, నాని కాంబినేషన్ లో రూపొందిన అష్టా చమ్మా, జెంటిల్ మాన్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

[subscribe]
[youtube_video videoid=36R_E-OYNIc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here