జెర్సీ 11 డేస్ కలెక్షన్స్

Jersey 11 Days Worldwide Collections Report,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Moive News,Jersey 11 Days Area Wise Collections,Jersey 11 Days Box Office Collections,Jersey Movie Collections,Jersey Movie Eleven Days Collections
Jersey 11 Days Worldwide Collections Report

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో నాని నటించిన జెర్సీ సినిమా.. నాని కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచింది. న్యాచురల్ స్టార్ అన్న తన బిరుదుకు న్యాయం చేస్తూ.. తన సహజసిద్ధమైన నటన, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడమే కాకుండా వాళ్లతో కంటతడి పెట్టించాడు. ఇక కలెక్షన్స్ కూడా బాగా రాబడుతుంది. 11 రోజుల్లో ఈ సినిమా 25 కోట్లకి పైగా వసూలు చేసి.. ఈ సినిమా లాభాల బాటపట్టనుందని అంటున్నారు. మరి ఈ 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా జెర్సీ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 8.50 కోట్లు
సీడెడ్ – 1.81 కోట్లు
ఉత్తరాంధ్ర :- 2.24 కోట్లు
ఈస్ట్ :- 1.30 కోట్లు
వెస్ట్ :- 0.88 కోట్లు
కృష్ణ :- 1.29 కోట్లు
గుంటూరు :- 1.41 కోట్లు
నెల్లూరు : -0.58 కోట్లు

టోటల్ ఏపీ/తెలంగాణ 11 డేస్ కలెక్షన్స్ – 18.01 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 2.08 కోట్లు
ఓవర్సీస్ – 5కోట్లు

వరల్డ్ వైడ్ జెర్సీ 11 డేస్ కలెక్షన్స్ – 25.09 కోట్లు

[subscribe]


[youtube_video videoid=oRZ7oIv-TrU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − two =