జోరుగా మహర్షి మూవీ ప్రమోషన్స్

Maharshi Movie SpellBinding and Unique Promotions,Maharshi Movie Promotions On Full Swing,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood CinemaNews,2019 Latest Telugu Movie News,Mahesh Babu New Movie Promotions,Maharshi Movie Promotions Gearing Up,Maharshi Movie Latest Updates,Maharshi Promotions
Maharshi Movie Promotions On Full Swing

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. పూజా హెగ్డే, అల్లరి నరేష్ ప్రధాన తారాగణం గా రూపొందిన మహర్షి మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ప్రతిష్టాత్మకంగా రూపొందింది. నిర్మాతలు మహర్షి మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తిరిగే 4ట్రైన్స్ ను రెంట్ కు తీసుకొని మహర్షి మూవీ పోస్టర్స్ తో కవర్ చేశారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మే నెల 1వ తేదీ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుంది. ఆ వేడుకకు సినీరంగానికి చెందిన అతిరథ మహారథులు పాల్గొంటారని సమాచారం. ప్యారిస్ లో హాలిడే వెకేషన్ లో ఉన్న మహేష్ బాబు హైదరాబాద్ తిరిగి రాగానే మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటారు. హీరో మహేష్ బాబు కు, అతని అభిమానులకు మహర్షి మూవీ ఒక చిరస్మరణీయ మూవీ అవుతుంది. బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను మూవీ తరువాత రిలీజవుతున్న మహర్షి మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]


[youtube_video videoid=1ozSzjlQ9y0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 13 =