జెర్సీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Jersey First Week Box Office Collections

గౌతమ్ దర్శకత్వంలో నాని నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో ముఖ్యంగా నాని నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఎమోషనల్ సీన్స్ లో నాని తన సహజనటనతో అందరిని కంటతడి పెట్టించాడని.. తన నటనే సినిమాకు హైలెట్ గా నిలిచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మరి ఈసినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 7.49 కోట్లు
సీడెడ్ – 1.29 కోట్లు
యూఏ – 1.78 కోట్లు
గుంటూరు – 1.12 కోట్లు
కృష్ణ – 1.05 కోట్లు
ఈస్ట్ – 1.24 కోట్లు
వెస్ట్ – 1.05 కోట్లు
నెల్లూరు – 0.50 కోట్లు
యూఎస్ఏ – 3.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.90 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 0.70 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 21.62 కోట్లు

[subscribe]


[youtube_video videoid=oRZ7oIv-TrU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − thirteen =