మల్టీ స్టారర్ మూవీ లో హీరోయిన్స్ ఫిక్స్

Heroines Fixed For Nani and Sudheer Babu Multistarrer Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani and Sudheer Babu Multistarrer Movie Latest News,Heroines Confirmed For Nani Upcoming Multistarrer Movie,Sudheer Babu and Nani To Team Up For a Multistarrer Film,Sudheer Babu and Nani To Feature For Multistarrer Movie
Heroines Fixed For Nani and Sudheer Babu Multistarrer Movie

సక్సెస్ ఫుల్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని, సుథీర్ బాబు హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ వ్యూహం రూపొందనున్న విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి, నాని తో రూపొందించిన అష్టా చమ్మా, సుథీర్ బాబు తో రూపొందించిన సమ్మోహనం సినిమాలు ఘనవిజయం సాధించాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న వ్యూహం మూవీ లో నాని ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వ్యూహం మూవీ లో నివేద థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా ఎంపిక అయ్యారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై లో ప్రారంభం కానుంది.వ్యూహం మూవీ ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ఇంద్రగంటి, నాని, సుథీర్ బాబు తో రూపొందనున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]


[youtube_video videoid=bCITH3-eaRs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =