చరణ్ కు బిగ్ బి సర్ ప్రైజ్

ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్బంగా… బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా చెర్రీ కి ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వీడియోను పంపించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగులో చరణ్ కు శుభాకాంక్షలు చెప్పి ఆశ్చర్యపరిచారు అమితాబ్ బచ్చన్. ఆ వీడియోను ఉపాసన తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మరి అమితాబ్ వీడియోను మీరు కూడా చూడండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

 


కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహా రెడ్డి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే బిగ్ బి తన షేడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నారు. రామ్ చరణ్ భారీ బడ్జెతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=eVR5aHxO5AQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − six =