సూపర్ హిట్ మూవీ జెంటిల్ మన్ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నివేత థామస్ నటించిన నిన్నుకోరి, జై లవకుశ సినిమాలు ఘనవిజయం సాధించాయి. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో నివేత జంటగా నటించిన 118 మూవీ రిలీజ్ సందర్భంగా విలేఖరుల సమావేశం లో నివేత తన మనసులోని మాటల్ని వారితో పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాను నటించిన ప్రతీ సినిమా మొదటి రోజు మొదటి షో ప్రేక్షకుల మధ్య చూడటం తన అలవాటని, ఒక్క నిమిషం కూడా కూర్చోనని, మూవీ కంప్లీట్ అయ్యేవరకు నిలుచునే ఉంటానని, జెంటిల్ మన్, నిన్నుకోరి, జై లవకుశ మూవీస్ అలానే చూశానని, 118 మూవీ కూడా అలాగే చూస్తానని, అలా చూడటం సెంటిమెంట్ గా మారిందని నివేత అన్నారు. 118 మూవీ కి సొంతంగా డబ్బింగ్ చెప్పానని, ఆ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ , ఒక సన్నివేశంలో నివేత నటన కన్నీరు కురిపించిందని అనడం, ఈ సినిమా కు మూలం నివేత అని హీరో కళ్యాణ్ రామ్ అనడం సంతోషమని, వారి మాటలను ఎప్పటికీ మరచిపోనని నివేత అన్నారు.
[youtube_video videoid=B416Lop3vfI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: