మణిరత్నం మూవీ లో కలెక్షన్ కింగ్

Mohan Babu in Mani Ratnam New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mani Ratnam Next Project Details,Mani Ratnam New Film With Mohan Babu,Mohan Babu Upcoming Film With Mani Ratnam,Director Mani Ratnam New Movie News,Mohan Babu New Movie Updates
Mohan Babu in Mani Ratnam New Movie

విభిన్న కథా చిత్రాలు రూపొందించే లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఒక భారీ బడ్జెట్ మూవీ రూపొందించనున్నారు. రైటర్ కల్కి తమిళ నవల పొన్నియన్ సెల్వన్ ను తెరకెక్కించనున్నారు. హిస్టారికల్ డ్రామా గా రూపొందనున్న ఈ మూవీలో నటించేందుకు విలక్షణ నటుడు, సీనియర్ హీరో మోహన్ బాబు ను సంప్రదించినట్టు, పలు భాషా నటులతో రూపొందే ఈ మూవీ కి మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు భారతీయ భాషలలో రూపొందే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ నవలతో వెబ్ సిరీస్ రూపొందించనున్నట్టు రజనీకాంత్ తనయ సౌందర్య అనౌన్స్ చేశారు. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో M X ప్లేయర్ అసోసియేషన్ తో మే 6 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సౌందర్య నిర్మించనున్నారు.

[subscribe]

[youtube_video videoid=IDA40ebDUs4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =