ఇన్నాళ్లకు ఇండియన్ డాక్యుమెంటరీకి ఆస్కార్

Indian Documentary Finally Wins An Oscar Award,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,2019 Oscar Award Winners,Oscar Award Winners in This Year,Complete List of 2019 Oscar Award Winners,Oscar Award Winners in 2019,2019 Academy Awards Winners List
Indian Documentary Finally Wins An Oscar Award

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 91వ ఆస్కార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే ఈసారి మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది.రేకా జెహతాబ్చి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అవ్వడం తప్ప అవార్డును గెలుచుకోలేకపోయాయి. కానీ ఈ 25 నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీకి అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు దర్శక నిర్మాతలు. మరి ఇన్నాళ్లకు మనకు ఆస్కార్ అవార్డ్ లభించడం గర్వించతగ్గ విషయమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2019 ఆస్కార్ ఆవార్డ్ విన్నర్స్ లిస్ట్ ఇదే…

* బెస్ట్ డైరెక్టర్: ఆల్ఫాన్సో కోరోన్(రోమా)
బెస్ట్ ఫిలిం: గ్రీన్ బుక్
* బెస్ట్ యాక్టర్: రామి మలేక్(బెహిమైన్ రాప్సోడీ)
* బెస్ట్ యాక్ట్రెస్: ఒలివియా కోల్మన్ (ది ఫేవరెట్)
* ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ
* ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్(ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
* బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: గ్రీన్ బుక్
* బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: బ్లాక్ లాన్స్ మెన్
* ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా
* బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం: బవో
* బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: రూత్ కార్టర్(బ్లాక్ పాంథర్)
* బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిలిం: స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వెర్స్
* బెస్ట్ డాక్యుమెంటరీ: ఫ్రీ సోలో
* బెస్ట్ సినిమాటోగ్రఫీ: ఆల్ఫాన్సో కోరోన్(రోమా)
* బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ
* బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బెహిమైన్ రాప్సోడీ
* బెస్ట్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ
* బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్
* బెస్ట్ హెయిర్ అండ్ మేకప్: వైస్
* బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: ఫస్ట్ మ్యాన్
* బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: స్కిన్
* బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్లాక్ పాంథర్
* బెస్ట్ ఒరిజినల్ సాంగ్: షాలో(ఏ స్టార్ ఈజ్ బోర్న్)

[subscribe]

[youtube_video videoid=DdYyQ6XGXYo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 17 =