అడ్డా, ఓటర్ చిత్రాల డైరెక్టర్ జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. హీరో హీరోయిన్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాాగా స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ సినిమాలో.. డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వీ, అభిమన్యుసింగ్, గౌతమ్‌రాజు, శివన్నారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె, కెమెరా వెంకట్ గంగాధరీ, ఎడిటర్: జునైద్ సిద్ధిఖి, నిర్మాత: భార్గవ్ మన్నె, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్.
[youtube_video videoid=MkaDt7KB5eQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: